సబితారెడ్డినా తొమ్మిదో సోదరి: మంత్రి ప్రసాద్ కుమార్

మాజీ మంత్రి శంకర రావు స్థానంలో తనను కేబినెట్లోకి తీసుకోలేదన్నారు. తెలంగాణలో తన సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిని తానేనని అన్నారు. తాను మంత్రి పదవి తీసుకోవడంపై తనను తెలంగాణవాదులు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. చాలామంది తనకు అభినందనలు తెలిపారని అన్నారు. రాజీనామాలతో తెలంగాణ రాదని అన్నారు. 2014లోపు తెలంగాణపై ఖచ్చితమైన నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రసాద్ కుమార్ సోమవారం సాయంత్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications