ప్రభుత్వం పని బాగుంది: స్వరం మార్చిన జగన్ ఎమ్మెల్యే

కాగా జగన్ వర్గం నేతల్లో పిల్లి సుభాష్ చంద్ర బోసు ప్రముఖ నేత కావడం గమనార్హం. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎప్పుడు సమావేశమైనా ఆయన ప్రధానంగా ఉంటారు. ఆయనే మీడియాతో మాట్లాడతారు. నిన్నటి వరకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలా ఈ ప్రభుత్వం పని చేయడం లేదని విమర్శించిన ఆయన ఇప్పుడు ప్రభుత్వం పని తీరును మెచ్చుకోవడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications