బెంగళూరులో హైదరాబాద్ మహిళా టెక్కీ మృతి

ఎంత పిలిచినా నాగరాణి తలుపు తీయక పోవడంతో వారు తలుపును బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. లోపల నాగరాణి విగత జీవిగా కనిపించింది. దీంతో హాస్టల్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ఆమెను హాస్పిటల్ తరలించారు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటన 12.30-2.00 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. జెబి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications