డకౌట్ చేయొద్దు, కాంగ్రెసుకు ఓటేయండి: అజర్

తమ కాంగ్రెసు పార్టీకి ఓటేయాలని చారిత్రాత్మకమైన అలహాబాద్ ప్రజలను తాను కోరుతున్నానని, కొత్త పాత్రలో తాను డకౌట్ కాకుండా చూడాలని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని, అసమర్థ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోలేకపోయిందని ఆయన అన్నారు 1980లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మెన్ మూడు వరుస సెంచరీలతో సంచలనం సృష్టించారు.












Click it and Unblock the Notifications