టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు కొత్త అర్థమిచ్చిన గోనె, అంబటి

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మరో నేత గోనె ప్రకాశ్ రావు వేరుగా డిమాండ్ చేశారు. పదవులు గడ్డిపోచతో సమానమన్న డిఎల్ రాజీనామా చేసి వెంటనే సూట్ కేసుల వ్యవహారం బయట పెట్టాలన్నారు. 2004లోనే డిఎల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని అన్నారు. చంద్రబాబు టిడిపిని టోటల్ డిస్టర్బ్ పార్టీగా మార్చారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications