ముక్కు నేలకు రాస్తావా?: కెసిఆర్‌కు తలసాని సవాల్

తమ పార్టీలో కెసిఆర్ వంటి సంస్కారం లేని వ్యక్తులే లేరని అన్నారు. త్వరలో ఉప ఎన్నికలు ఉన్నాయని, అందులో లబ్ధి పొందేందుకే ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నారని ఆరోపించారు. టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబుపై పొగడ్తలు గుప్పించిన కెసిఆర్ ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోకపోతే బాగుండదని మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా హెచ్చరించారు. నాలుగ తెగ్గోస్తే పది నాలుకలు తెగి పడతాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications