సినీ మాయలో పడి అత్యాచారానికి గురైన అమ్మాయి

బాలీవుడ్ అవకాశం లభించే వరకు అక్రమ బీరు బారులో పనిచేయాలని అతను తనపై ఒత్తిడి తెచ్చాడని, తాను అందుకు నిరాకరించానని ఆమె చెప్పింది. ఆ తర్వాత తనను తన ఫ్లాట్‌లో బంధించి అత్యాచారం జరిపాడని ఆమె ఆరోపించింది. రాకేష్‌తో వెళ్లిపోయిందని గుర్తించిన తల్లిదండ్రులు గాలింపు జరిపి తమ కూతురును తల్లిదండ్రులు వెనక్కి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంపై తాము దర్యాప్తు చేస్తున్నామని సార్ని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications