హెలికాప్టర్ ఇప్పించండి: గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్

హెలికాప్టర్‌కు దాదాపు రెండు కోట్ల రూపాయలు చెల్లించి వాయిదాల పద్ధతిపై చెల్లింపు ఒప్పందంతో 2006లో హెలికాప్టర్ కొన్నామని, నెలకు రూ.10.31 లక్షలు వాయిదాలుగా చెల్లిస్తున్నామని వారు చెప్పారు. హ్యాంగర్ సౌకర్యం కోసం బెంగళూర్ అధికారవర్గాలకు తాము 75 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు వారు తెలిపారు. కేసు దర్యాప్తు ముగిసిన వెంటనే ఎప్పుడు అడిగితే అప్పుడు వాటిని కోర్టులో అప్పగిస్తామని వారు చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications