అమ్మాయిలతో చిందులేసిన బీహార్ జెడి(యు) ఎమ్మెల్యే

పెళ్లి సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన అమ్మాయిలతో డ్యాన్స్‌లు చేశారు. తాను పెళ్లికి వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే బార్ గర్ల్స్‌తో కలిసి డ్యాన్సులు చేయలేదని, కళాకారులతో కలిసి ఆడానని సింగ్ చెప్పారు. తమకు ఇష్టమైనవారి పెళ్లిళ్లలో తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి పెద్దలు నృత్యాలు చేస్తారని, తాను ఏ విధమైన తప్పు చేయలేదని ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. పాట్నాలోని డ్యాన్స్ గర్ల్స్‌తో డ్యాన్స్ చేసినందుకు సింగ్‌కు 2010 పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.












Click it and Unblock the Notifications