హైదరాబాద్ విద్యార్థి ప్రవీణ్ రెడ్డిపై లండన్‌లో దాడి

శుక్రవారంనాడు తన మిత్రులతో కలిసి ప్రవీణ్ రెడ్డి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబం హైదరాబాదులోని ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటోంది. తండ్రి సుధాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రవీణ్ రెడ్డి లండన్‌లో ఎంబిఎ చదువుతున్నాడు.












Click it and Unblock the Notifications