పిఆర్పీ విలీన ఒప్పందంలో భాగమే భవానీ: రాఘవులు

కాగా రెండు రోజుల క్రితం పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ విజయవాడలో మాట్లాడుతూ... భవానీ ద్వీపం మంత్రి గంటా శ్రీనివాస రావు కంపెనీకి కట్టబెట్టిన విషయాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గంటా కంపెనీకి కాంట్రాక్టు కేటాయించడంపై విపక్షాలు ఎప్పటి నుండో ఆందోళన చేస్తున్నప్పటికీ మంత్రి రెండు రోజుల క్రితం ఈ అంశంపై నోరు మెదిపారు.












Click it and Unblock the Notifications