సిఎం కిరణ్ మైండ్‌సెట్ తెలిసిపోతోంది: జగన్ పార్టీ నేత

విచారణాంశాలు స్పష్టంగా పేర్కొనకుండా భూకేటాయింపులపై సభా సంఘం ఏర్పాటు చేయడమంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఈ ప్రభుత్వం మరో కుట్ర పన్నుతోందని అర్థమవుతోందని అన్నారు. సభా సంఘం అంటే నిర్దిష్టమైన ఎజెండాతో సభా సంఘాన్ని నియమించి, ఆ అంశాలపై దర్యాఫ్తు చేయాలని ఆదేశించడమని, కానీ ఈ సభా సంఘం మాత్రం కేవలం వైయస్సార్, తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కుట్రతో జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications