జగన్ జైలు శిక్షపై తల్లి విజయమ్మకు రేవంత్‌రెడ్డి సూచన

భూకేటాయింపుల సంఘం వేసిన తీరు సరిగా లేదని అందుకే దాని నుండి వైదొలగాలని తమ పార్టీ నిర్ణయించుకుందని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా చెప్పారు. స్పీకర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ వైఖరికి నిరసనగా తాము బిఏసి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. వైయస్ హయాంలోని భూకేటాయింపులపై వేసిన సభా సంఘం స్పీకర్ ఏకపక్షంగా వేశారన్నారు. తమను సంప్రదించకుండానే సభా సంఘం ఎలా వేస్తారన్నారు. సభలో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతామన్నారు. సోమవారం సమావేశాలకు ఎన్టీఆర్ ఘాట్ నుండి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళతామని చెప్పారు.












Click it and Unblock the Notifications