ఇద్దరేనా?: సభాసంఘంపై లేఖ రాయనున్న టిడిపి

కాగా 2004 - 2009 మధ్య కాలంలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం ఇటీవల సభా సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి అశోక గజపతి రాజు, ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌కు చోటు కల్పించారు. అయితే ఈ పేర్లు కూడా టిడిపిని సంప్రతించకుండనే నియమించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications