చిరంజీవినంటే నాలుకకోస్తాం: దేవినేనికి కాంగ్రెస్ వార్నింగ్

చంద్రబాబుతో భవానీ ద్వీపంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ కనక దుర్మమ్మపై ప్రమాణం చేసి టిడిపి ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ ద్వీపం కాంట్రాక్టుపై న్యాయ విచారణకు తాము సిద్ధమన్నారు. కాగా భవానీ ద్వీపం కాంట్రాక్టును మంత్రి గంటా శ్రీనివాస రావుకు కేటాయించడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. గంటాకు కేటాయించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.












Click it and Unblock the Notifications