పెళ్లి మండపంలో వధువుపై కత్తితో బావ దాడి!, విషమం

హైదరాబాదులో ముగ్గురు స్నేహితులు యాక్సిడెంట్ కారణంగా మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ మండలం తట్టి అన్నారం వద్ద ముగ్గురు విద్యార్థులు తన స్నేహితుడు పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా వారి బైకు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వారు ముగ్గురు ఇంటర్ విద్యార్థులే. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట జాతీయ రహదారి పైన ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డు పైన ఆయిల్ కారిపోయింది.












Click it and Unblock the Notifications