లండన్‌లో తెలుగు విద్యార్థి ప్రవీణ్‌పై దాడి, ముగ్గురి అరెస్ట్

కాగా లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంటులో ఎంబిఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ శుక్రవారం రాత్రి కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన జంగం సుధాకర్ రెడ్డి, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు ప్రవీణ్ రెడ్డి. వీరు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మన్సూరాబాదు డివిజన్ చింతలకంట సమీపంలోని ప్రగతి నగర్ కాలనీలో ఉంటున్నారు. తండ్రి సుధాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి.












Click it and Unblock the Notifications