తెర మీదికి బిల్ క్లింటన్, మోనికా అఫైర్ సీక్రెట్స్

వారి ప్రేమాయణంపై రూపొందించిన డాక్యుమెంటరీని ఈ నెల 20వ తేదీన ప్రసారం చేయనున్నట్లు టెలిగ్రాప్ పత్రిక రాసింది. 1998 కాలంలో క్లింటన్‌కు సహాయకుల్లో పనిచేసినవారిలోని డిక్ మొర్రిస్ ఆ ప్రేమాయణానికి సంబంధించిన గుట్టు విప్పుతూ డాక్యుమెంటరీలో కనిపిస్తాడని ఆ పత్రిక రాసింది. మొర్రిస్ వారి ప్రేమాయణం గురించి బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారి.
క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మోనికా అందులో పనిచేసింది. మోడల్ కూడా అయిన మోనికాను చూడగానే క్లింటన్ ప్రేమలో పడ్డారట. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఈ ప్రేమాయణం వల్ల క్లింటన్ పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications