తెలంగాణ వ్యతిరేకిని కాను: గవర్నర్ నరసింహన్

మద్యం సిండికేట్లపై ప్రభుత్వమే తేలుస్తుందని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. తాను కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన నివేదిక ఇవ్వడం లేదని, అధికారిక సమావేశంలో పాల్గొనడానికి మాత్రమే తాను వచ్చానని ఆయన చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. కేంద్ర హోం మంత్రి చిదంబరంతో ఆయన సమావేశమయ్యారు. అయితే, తాను చిదంబరాన్ని మర్యాదవూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications