భయపడేది లేదు, సమ్మె విరమించేది లేదు: జూడాలు

జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోందని తెలంగాణ వైద్యుల సంఘం అంటోంది. అయితే, జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ వైద్యుల సంఘం ప్రతినిధులు చర్చలు జరిపారు. రాతపూర్వకమైన హామీ కోసం జూనియర్ డాక్టర్లు పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లను సాధించే వరకు సమ్మెను విరమించబోమని చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఉద్యమాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications