సోనియాతో వైయస్ వివేకా భేటీ: రాజ్యసభపై కన్ను

తాను వ్యక్తిగత వివేకా మాత్రం తాను కేవలం తాజా రాజకీయ పరిస్థితులపై మాత్రమే చర్చించానని అన్నారు. వ్యక్తిగత పనుల మీద తాను ఢిల్లీ వచ్చానని, మర్యాదపూర్వకంగా మాత్రమే పార్టీ నేతలను కలిశానని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ నగరంలో లేనందున కలవలేకపోయినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications