లైంగికంగా వేధిస్తున్నాడని అన్నను కొట్టి చంపిన చెల్లెళ్లు

ఇలా నిత్యం మద్యం మత్తులో చెల్లెళ్లు అయిన తమ పట్లనే అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు రాత్రి ఆయనను రోకలితో బాదారు. హత్య చేసిన అనంతరం చెల్లెళ్లు స్వయంగా పోలీసు స్టేషన్ కు వెళ్లి తామే హత్య చేసినట్లుగా చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications