వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుండెపోటుతో కర్నాటక మంత్రి విఎస్ ఆచార్య మృతి
నృపతుంగ రోడ్డులోని ప్రభుత్వ సైన్స్ కళాశాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఇతను వేదిక పైకి వెళుతుండగా కుప్పకూలిపోయారు. ఆచార్య 1996లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రివర్గంలోని సీనియర్లలో ఈయన ఒకరు. ఇతనికి భార్య, నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
Comments
English summary
Karnataka's Higher Education Minister VS Acharya has passed away in a private hospital today. He was 71. He was attending a private function when he suddenly collapsed on stage and died following a massive heart attack. He was taken to the Mallige hospital where he breathed his last.
Story first published: Tuesday, February 14, 2012, 14:20 [IST]