తెలంగాణపై తెరాసది అసెంబ్లీలో నాటకమే: జగ్గారెడ్డి

తగిన సంఖ్యాబలం లేనందున శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలనే తెరాస ఆలోచన తప్పు అని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తెరాస శాసనసభా కార్యక్రమాలను అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. తెరాసది మొదటి నుంచి రాజకీయ ఎజెండానే అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications