అంతర్జాతీయ వ్యభిచార కూపంలో తెలుగు నటి

కొన్ని తెలుగు సినిమాల్లో నటించి, ఆ తర్వాత మోడల్‌గా ముంబైలో స్థిరపడిన ఓ యువతిని రక్షించామని పోలీసులు చెప్పినప్పటికీ ఆమె వివరాలను వెల్లడించలేదు. విటుల రూపంలో పోలీసులు వెళ్లి ఆ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. తెలుగు నటిని, ఉజ్బెకిస్తాన్ మహిళను రిమాండ్ హోంకు పంపి అక్కడ వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఇంటికి పంపుతామని పోలీసులు చెప్పారు. విదేశీ యువతులకు 50 నుంచి 60 వేల రూపాయలు, దేసీ యువతులకు రూ. 40 వేలు కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications