బెదిరిస్తోందంటూ మోనికా బేడీపై పోలీసులకు ఫిర్యాదు

కాంట్రాక్టు మేరకు మోనికా బేడీకి తాను ఫీజు కింద 4 లక్షల రూపాయలు, కాస్ట్యూమ్స్ కోసం మూడు లక్షల రూపాయలు, నేపాల్‌కు ఆమెతో పాటు వచ్చే ఆమె సిబ్బంది కోసం 1.75 లక్షలు రూపాయలు చెల్లించాలని, భారతదేశంలో సినిమా విడులైతే మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామని ఆయన వివరించారు.
భారతదేశంలో సినిమా విడుదల కాక ముందే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మోనికా డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. తాము చెప్పినా వినడం లేదని, నిరంతరాయంగా ఎస్ఎంఎస్‌లు ఇస్తూ వేధిస్తోందని, బెదిరిస్తోందని ఆయన అన్నారు. అయినా డబ్బులు ఇవ్వాల్సింది తాను కాదని, నిర్మాత చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఆ ఫిర్యాదు గురించి తనకేమీ తెలియదని, తాను ఎవరికీ ఎస్ఎంఎస్‌లు పంపించలేదని, అవన్నీ ఊహాగానాలేనని మోనికా బేడీ అంటున్నారు.












Click it and Unblock the Notifications