మ.నగర్ కాంగ్రెసు అభ్యర్థి విజయలక్ష్మి, పోటీలో బిజెపి

మరోవైపు భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికల రంగంలోకి దూకింది. తాము మహబూబ్ నగర్ స్థానం నుండి పోటీ చేస్తామని ఆ పార్టీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని చెప్పారు. మరో మూడు నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బిజెపి మిగిలిన నియోజకవర్గాలలోనూ రంగంలోకి దిగితే అది తెలంగాణ రాష్ట్ర సమికి నష్టం చేస్తుందనే చెప్పవచ్చు. ఇదే భయం టిఆర్ఎస్ నేతల్లో ఉంది. పోటీ నుండి తప్పుకోవాలని టిఆర్ఎస్ నేతలు బిజెపిని బుజ్జగిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications