జగన్‌ను ఎదుర్కోలేకే, బాబుకు పరువుంటే కదా: గట్టు

చంద్రబాబు అబద్దాలతో రాజకీయం చేశారని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలకు ధరావత్తు కూడా దక్కదన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. వైయస్ హయాంలో ఏ రకమైన ఛార్జీలు పెంచలేదన్నారు. వైయస్ ఇచ్చిన హామీలు కాంగ్రెసు నెరవేర్చకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. మద్యం సిండికేట్లలో కాంగ్రెసుతో సమానంగా తెలుగుదేశం పార్టీకి భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications