మోసం చేసిన ఆ పార్టీలను పాతరేయాలి: నాయిని

కాగా ఉప ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మహబూబ్ నగర్ - సయ్యద్ ఇబ్రహీం, స్టేషన్ ఘనపూర్ - రాజయ్య, కొల్లాపూర్ - జూపల్లి కృష్ణా రావు, కామారెడ్డి - గంపా గోవర్ధన్, అదిలాబాద్ - జోగు రామన్నలను ప్రకటించారు. నాగర్ కర్నూలులో తెలంగాణ నగారా సమితి చైర్మన్, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications