మాజీ క్రికెటర్ ఆజహరుద్దీన్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండటంతో ఆయన రాలేకున్నారని అజహర్ తరఫు న్యాయవాది పేర్కొనగా దాన్ని కోర్టు తిరస్కరించింది. గడువులో ఆఖరు రోజైన శనివారం ఆయన తప్పక హాజరై ఉండాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications