పాతబస్తీలో మాజీఎంపీ మధుపై మజ్లిస్ కార్యకర్తల దాడి

కాగా మధుపై దాడి నేపథ్యంలో ఘటనా ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. మధుపై మజ్లిస్ కార్యకర్తల దాడిని సిపిఎం కార్యకర్తలు ఖండించారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని భవానీ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. దాడిలో గాయపడ్డ మధు కూడా పిఎస్ ముందు బైఠాయించారు. ఒక ఎమ్మెల్యే, కార్పోరేటర్ సమక్షంలోనే దాడి జరిగిందని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications