జగన్ స్థాపించిన వైయస్సార్సీతో పొత్తుండదు:నారాయణ

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి ఓఎంసి అక్రమాల కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి యంగెస్ట్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి అని, సక్రమంగా విధులు నిర్వహిస్తే జాతీయ కేడర్‌కు వెళ్లే వారని, అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి అన్యాయంగా జైల్లోకి వెళ్లిందనే బాధతో ఆమెపై కామెంట్ చేశాను కాని వ్యంగ్యంగా అనలేదన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కనుసన్నుల్లోనే కుంభకోణాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల ఆవేశాన్ని ప్రతిబింబించాలనే ప్రయత్నంలోనే ఆయనను ఉరితాయాలని వ్యాఖ్యానించానన్నారు. అన్ని దుకాణాల్లో చందాలు తీసుకున్నట్టు తాము మద్యం దుకాణాల నుండి తీసుకున్నామని నారాయణ చెప్పారు. అంతేకానీ సిండికేట్ల వద్దకు వెళ్లి వారికి అండగా నిలవలేదన్నారు.












Click it and Unblock the Notifications