బెనజీర్ భుట్టో హత్య వెనక పర్వేజ్ ముషార్రఫ్?

బెనజీర్ హత్యపై జరిగిన విచారణ నివేదికను సింధు అసెంబ్లీ ప్రొవిన్షియల్కు సమర్పించినట్లు ఆ టీవీ చానెల్ తెలిపింది. బెనజీర్ హత్యకు అకోరా ఖట్టక్‌లో హఖానియా మదర్సాలోని ఓ గదిలో సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే, హత్యకు వజీరిస్తాన్‌లో ప్లాట్ రూపుదిద్దుకున్నట్లు, ఆల్ ఖైదా ఆదేశాలను 2007 డిసెంబర్ 27వ తేదీన బైతుల్లా అమలు చేసినట్లు తెలిపింది.
టీవీ చానెల్ కథనం ప్రకారం - బెనజీర్ హత్యలో 16 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు పోలీసులతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. ఆరుగురు మరణించారు. అయితే, ఆ నివేదిక నిర్ధారణలను ముషార్రఫ్‌కు చెందిన ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ తోసిపుచ్చింది. బెనజీర్ భుట్టోకి ముషార్రఫ్ తగిన భద్రత ఏర్పాటు చేయలేదని, దీంతో సమస్య తలెత్తిందని నివేదిక తెలిపింది. బెనజీర్ భుట్టో హత్యలో ఎవరెవరు ఏ విధంగా పాల్గొన్నదీ నివేదికలో వివరించారు. ఆ వివరాలను కూడా టీవీ చానెల్ ప్రసారం చేసింది.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications