రేణుకా చౌదరి వ్యాఖ్యలపై దామోదర్ రెడ్డి కామెంట్

తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకొని రాలేదన్నారు. పదవులు అన్నీ సీమాంధ్ర వాళ్లకే ఇవ్వడం చాలా అన్యాయమన్నారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని తాను పార్టీ నేతలను కోరానని చెప్పారు. పార్టీ పటిష్టత కోసమే తాము పాటుపడుతున్నామని చెప్పారు. తాను ఎప్పుడూ కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. తాను ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని అన్నారు.












Click it and Unblock the Notifications