వచ్చే ఏడాదికల్లా ప్రబుత్వం కూలుతుంది: కోదండరామ్

కాగా మహబూబ్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణలోని కామారెడ్డి, కొల్లాపూర్, ఆదిలాబాద్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో తెలంగాణ జెఎసి మద్దతు ఇస్తుంది. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ఇస్తుంది. మహబూబ్‌నగర్‌లో బిజెపి కూడా పోటీలో ఉండే అవకాశాలు ఉన్నందున తెలంగాణ జెఎసి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications