చంద్రబాబు హెరిటేజ్ డెయిరీపై ముఖ్యమంత్రి ఫైర్

సహకార డెయిరీకి చెందిన బెంగుళూర్, మద్రాసు ఆర్డర్లను ఎప్పుడు, ఎలా రద్దు చేశారనే వివరాలు, ఏ షాపులో ఏ పాలను తీసేసి ఏ పాలను విక్రయించారు అనే వివరాలు తన వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. హెరిటేజ్, మిగతా డెయిరీలో కలిసి రైతులను ఏ విధంగా తీసింది కూడా తాను చెప్పగలనని ఆయన అన్నారు. రైతులను అప్పుల పాలు చేశారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications