జగన్ అభ్యర్థి గెలుస్తాడు: ఉప పోరుపై శంకర రావు జోస్యం

త్వరలో మరో నలుగురు చర్లపల్లి, చంచలగూడ జైలుకు వెళతారని అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిల గురించి తాను చెప్పింది ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు. మోపిదేవిపై తాను చేసిన ఆరోపణలు ఇప్పుడు రుజువవుతున్నయని చెప్పారు. సిఎం కిరణ్ పరిస్థితి కూడా అదే అన్నారు.












Click it and Unblock the Notifications