హైదరాబాద్‌లో భారీ పేలుడు, 4కి.మీ. వినిపించిన శబ్ధం

చెత్తకుప్పలోని జిలెటిన్ స్టిక్స్ వల్ల ఈ పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బాంబు స్క్వాడ్‌తో ఇంకా ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. అక్కడి పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు మంటలను ఆర్పివేశారు.












Click it and Unblock the Notifications