నేనలా అనలేదు, రిసెప్షన్‌పై చర్చకు సిద్ధం: నారాయణ

శ్రీకాకళంలో పరీక్ష కేంద్రాన్ని పెళ్లి విందు వేడుకలకు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దీనిపై మంత్రి ధర్మాన ప్రసాద రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మాన విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని అన్నారు. శ్రీకాకుళంలో కూడా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా ఉదయం మంత్రి ధర్మాన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తాను బహిరంగ చర్చకు సిద్దమని నారాయణకు ప్రతి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications