చంద్రబాబు, కిరణ్ కుమార్ తీరుపై వెంకయ్య అసంతృప్తి

జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం ఏర్పాటులో యుపిఏ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. కేంద్రం వెంటనే దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రాల అభిప్రాయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పోరాడాలని సూచించారు.












Click it and Unblock the Notifications