పవన్ టిడిపిలోకి వెళ్లరు, 'తెలంగాణ' పని చేస్తుంది: చిరు

ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అంశంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకే తాను పని చేస్తానని చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయమని పార్టీ ఆదేశిస్తే వెళతానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కొంత పని చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్జీ విజయం సాధిస్తుందో చెప్పడానికి తాను జ్యోతిష్యుణ్ణి కాదన్నారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications