రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కానీ రాణిస్తానో లేదో: నాగార్జున

తిరుపతి కళ్యాణ్ జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభ కార్యక్రమంలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు భక్తిరస, ఆధ్యాత్మిక చిత్రాలు చేయడం ఇష్టమన్నారు. నియమ నిష్ఠలతో షిరిడి సాయిబాబా చిత్రం షూటింగులో పాల్గొంటున్నానని చెప్పారు. సినిమాల్లోకి వచ్చేది అఖిల్ ఇష్టమన్నారు. త్వరలో ఢమరుకం విడుదలవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications