మాక్‌డ్రిల్:3వ అంతస్తువద్ద తాడు తెగి యువతి మృతి

నళినికి తాడు కట్టి నాలుగో అంతస్తు పై నుంచి కిందకు దింపే సమయంలో మూడో అంతస్తు వద్దకు రాగానే తాడు తెగి ఆమె కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇలాంటి ప్రదర్శన సమయంలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అగ్నిమాపక అధికారులు తీసుకోలేదు. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. కింద వలలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. నళిని పని చేసే కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications