మంత్రి డికె అరుణ దౌత్యం: వెనక్కి తగ్గిన విజయలక్ష్మి

డికె అరుణ, జిల్లా కాంగ్రెసు నాయకులతో కలిసి విజయలక్ష్మి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని ఆమె కోరారు. అందుకు కాంగ్రెసు నాయకత్వం తగిన స్థానం కల్పిస్తుందని ఆమె చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని విజయలక్ష్మి మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజేశ్వర రెడ్డి అనుచరులకు ఏ విధమైన అన్యాయం జరగదని, విజయలక్ష్మికి పార్టీ తగిన స్థానం కల్పిస్తుందని డికె అరుణ చెప్పారు.












Click it and Unblock the Notifications