జెపికి చుక్కెదురు: తెలంగాణపై నిలదీసిన మహిళ

Jayaprakash Narayana
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పర్యటనలో లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు చుక్కెదురైంది. రైతు మహా సత్యాగ్రహ యాత్రలో భాగంగా ఆయన ఆదివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నిజామాబాద్ కోటగిరి గ్రామంలో ఓ మహిళ జయప్రకాష్ నారయణను నిలదీసింది. దీంతో జయప్రకాష్ నారాయణకు ఇబ్బంది ఎదురైంది.

ఉప ఎన్నికల్లో తాము రెండు స్థానాలకు పోటీ చేస్తామని జయప్రకాష్ నారాయణ చెప్పారు. మహబూబ్ నగర్, కోవూరు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతామని ఆయన చెప్పారు. కోవూరు స్థానం అభ్యర్థిగా ఆయన నర్సయ్య పేరును ప్రకటించారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు.ట తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయ గిడ్డంగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+