తెలంగాణకు బాబే అడ్డంకని ప్రచారం చేస్తా: దామోదరరెడ్డి

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఉప ఎన్నికల ప్రచారానికి వెళతానని అన్నారు. తెలంగాణ సాధించుకునే దిశలో ఉద్యమిస్తామన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం ఖాయమన్నారు. మా కుటుంబానికి మద్యం వ్యాపారంతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన చెప్పారు. తమకు ఎలాంటి పరిశ్రమలు కూడా లేవన్నారు. కీలక పదవులు తెలంగాణ వారికి ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications