జగన్ సిఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు: శోభా నాగిరెడ్డి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ నేత బాజిరెడ్డిగోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. టిఆర్ఎస్‌కు అక్కడ పోటీ చేసే హక్కు ఉందన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పోటీ చేసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కేటాయించిన ఇరిగేషన్ బడ్జెట్ ను కాలవ్యవధిలో ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై తాజాగా తెచ్చిన జివోను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆలస్యమైతే పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications