ఆ కేసులో ఆంధ్ర పోలీసులను సిబిఐ అరెస్టు చేస్తుందా?

సోహ్రబుద్దీన్ కేసులో సిబిఐ అధికారులు ఇప్పటికే కొంత మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికారులను విచారించింది. ఐపియస్ అధికారులు కొందరు సిబిఐ ముందు హాజరయ్యారు. సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో మాజీ నక్సలైట్ నయీముద్దీన్ పాత్ర ఉన్నట్లు కూడా సిబిఐ అనుమానిస్తోంది. అయితే, నయీముద్దీన్‌ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. సోహ్రబుద్దీన్, అతని భార్య బస్సులో ప్రయాణిస్తున్న విషయాన్ని నయీముద్దీన్ పోలీసులకు చేరవేసినట్లు చెబుతారు.












Click it and Unblock the Notifications