రష్యా ప్రధాని పుతిన్ హత్యకు కుట్ర, ఇద్దరి అరెస్టు

ఉక్రెయిన్ ప్రభుత్వ భద్రతా సర్వీసు జనవరి 6వ తేదీన రష్యాను అప్రమత్తం చేసింది. ఒడెస్సాలోని నివేశన భవనంలో పేలుడు సంభవించిన తర్వాత పుతిన్ హత్యకు సంబంధించిన కుట్ర బయటపడింది. పుతిన్‌ను హత్య చేయడానికి ఆత్మాహుతి సభ్యుడిని గానీ ల్యాండ్ మైన్‌ను గానీ వాడాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. భవనం పేలుడులో పుతిన్ హత్యకు కుట్ర చేసిన ఒకతను మరణించాడని ప్రభుత్వ చానెల్ తెలిపింది.












Click it and Unblock the Notifications