ప్యాకేజ్ పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకం: హరీష్ రావు

కాంగ్రెసు పార్టీ అధిష్టానం చేస్తున్న ఇలాంటి ప్రతిపాదనల పైన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి స్పందించాలని అన్నారు. తెలంగాణపై వైఖరి తేల్చకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో వెళుతున్న తెలుగుదేశం పార్టీని ఓడించాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన త్యాగధనులనే గెలిపించాలని ఆయన సూచించారు. కాగా తెలంగాణకు ప్యాకేజీ, అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications